పాఠశాల అభివృద్ధికి ఉద్యోగి చేయుత

62பார்த்தது
పాఠశాల అభివృద్ధికి ఉద్యోగి చేయుత
వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం వర్ని రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సింగంపల్లి సురేందర్ మంగళవారం పాఠశాలకు అవసరమైన సిసి కేమెరాలను అందజేసి, గేట్లను మరమ్మత్తు చేయించారు. పాఠశాలకు చేయూత అందించిన సురేందర్ ను ప్రధానోపాధ్యాయులు రత్నకర్ ఈ కార్యక్రమంలోమాజీ ఎంపిటిసి సాయగౌడ్, నరేడ్ల బాలు, గోవర్ధన్, , వీరప్ప, రామక్రిష్ణ పాల్గొన్నారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி