బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని అర్పత్ కాలనీలో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండి దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యానికి గురవుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు కాలనీలో డ్రైనేజీలను శుభ్రపరచి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూడాలని శుక్రవారం కోరుతున్నారు.