డబ్బు కోసమే జంట హత్యలు : జిల్లా ఎస్పీ

15483பார்த்தது
డబ్బు కోసమే జంట హత్యలు : జిల్లా ఎస్పీ
డబ్బు కోసమే వృద్ధ దంపతులను ఇద్దరు వ్యక్తులు కలిసి హత్యకు పాల్పడ్డారని, ఈ ఘటనలో మరో వ్యక్తి లక్ష్మణ్ ప్రమేయం ఉందని కామారెడ్డి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈనెల 26న బీర్కూరు మండలం రైతు నగర్ గ్రామంలో జంట హత్య ల కేసు బాన్సువాడ పోలీసులు చేదించారు ‌. జంట హత్యలకు పాల్పడ్డ నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు శనివారం మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బండ శ్రీనివాస్ రెడ్డి సంఘటన వివరాలు వెల్లడించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி