నర్సుల్లాబాద్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా పెరటి కోళ్లు పెంచి జీవనోపాధి పొందాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఈ సందర్బంగా మహిళా సంఘాల సభ్యులుగా ఉన్న వారికి ఐకెపి ఆధ్వర్యంలో 500 పెరటి కోళ్లను శుక్రవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఇంటి దగ్గర ఉండి మహిళలు ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చని ఏపీయం గంగాధర్ అన్నారు.