మానవత్వం చాటుకున్న డీసీసీబీ చైర్మన్

1863பார்த்தது
మానవత్వం చాటుకున్న డీసీసీబీ చైర్మన్
రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన పుట్టి పర్వయ్య అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు కాలు కోల్పోయి వికలాంగుడిగా మారాడు. పేదరికంతో సైకిల్ కూడా కొనుక్కొలేని దుస్థితిలో ఉండగా స్థానిక నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మానవత్వంతో స్పందించిన భాస్కర్ రెడ్డి తన సొంత ఖర్చుతో ఎలక్ట్రికల్ సైకిల్ తెప్పించి బుధవారం ఉదయం తన నివాసం వద్ద పర్వయ్యకి అందచేశారు. తనకు ఇంత సహాయం చేసిన భాస్కర్ రెడ్డికి వికలాంగుడు పుట్ట పర్వయ్య ధన్యావాదాలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி