కార్పోరేషన్ చైర్మన్ కాసుల తనయుడి జన్మదిన వేడుకలు

68பார்த்தது
కార్పోరేషన్ చైర్మన్ కాసుల తనయుడి జన్మదిన వేడుకలు
బీర్కూర్ పట్టణంలోని కామప్ప చౌరస్తాలో బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్ జన్మదినం సందర్భంగా గురువారం మండల నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం రోహిత్ కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி