అక్రమ ఇసుక డంపులపై ఆర్డిఓకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

449பார்த்தது
అక్రమ ఇసుక డంపులపై ఆర్డిఓకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
బీర్కూర్ మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక డంపులను చేసి రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ కాసుల బాలరాజ్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన చేపట్టి కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇసుక డంపులను పరిశీలించడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி