బాధితుడికి సీఎంఆర్ఎఫ్ ఇప్పించిన పార్టీ ఇంచార్జి

60பார்த்தது
బాధితుడికి సీఎంఆర్ఎఫ్ ఇప్పించిన పార్టీ ఇంచార్జి
బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి శుక్రవారం మానవత్వం చాటుకున్నారు. వర్ని మండలంలోని జాకోర గ్రామానికి చెందిన గంగారంకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని ఆశ్రయించగా రవీందర్ రెడ్డి అధికారులతో మాట్లాడి భాదితుడికి ఇప్పించి సీఎంఆర్ఎఫ్ వారికి ఆసరాగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానన్న ఏనుగును ఆయన అభిమానులు అభినందించారు.

தொடர்புடைய செய்தி