పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

85பார்த்தது
పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి శుక్రవారం వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி