రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి శ్రేణులు

73பார்த்தது
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి శ్రేణులు
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం బిజెపి శాఖ ఆధ్వర్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు తుప్తీ ప్రసాద్, పాశం భాస్కర్ రెడ్డి, కోణాల గంగారెడ్డి, సాయి రెడ్డి, జీవన్, అనిల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி