కామారెడ్డి జిల్లా బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణకు శనివారం మద్నూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప విగ్రహాల చోరీ విషయంపై మరియు విగ్రహాల రికవారి చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి గురు స్వాములు హన్మ్యాండ్లు, డిష్ రాజు, కృష్ణ పటేల్, నాందేవ్, రమేష్, పింకు, దత్తు తదితరులు ఉన్నారు.