కమలా హారిస్‌ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి తుపాకులతో కాల్పులు

67பார்த்தது
కమలా హారిస్‌ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి తుపాకులతో కాల్పులు
అమెరికా అధ్యక్షబరిలో డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో నిలిచిన కమలా హారిస్‌ పార్టీ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు తెలిపారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు.

தொடர்புடைய செய்தி