రూ.లక్ష జీతంతో SBI బ్యాంకులో ఉద్యోగాలు

61பார்த்தது
రూ.లక్ష జీతంతో SBI బ్యాంకులో ఉద్యోగాలు
రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో 273 పోస్టుల భర్తీకి SBI దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు మార్చి 21, FLC కౌన్సెలర్/డైరెక్టర్ పోస్టులకు 26లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. 28-40 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు. MBA, PGDM, PGPM, MMS పాసై అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక జరగనుంది. ఇందుకోసం sbi.co.inలో అప్లై చేయాలి. మేనేజరుకు రూ.85,920-రూ.1,05,280, FLC /డైరెక్టర్లకు రూ.50,000 జీతం ఇస్తారు.

தொடர்புடைய செய்தி