మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

77பார்த்தது
మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మహాజన్ గార్డెన్ లో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్ పల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులు చే కంటి పరీక్షలు చేశారని 300 మంది కంటి వైద్య శిబిరానికి హాజరైనట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி