మెట్ పల్లిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

82பார்த்தது
మెట్ పల్లిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పాత బస్టాండ్ వద్ద రజక సంఘాల వారి ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట వీర వనితని ఆమె చేసిన త్యాగము ఉద్యమకారులకు మార్గదర్శకమని అన్నారు.

தொடர்புடைய செய்தி