పలు టిఫిన్ సెంటర్లపై దాడులు

67பார்த்தது
పలు టిఫిన్ సెంటర్లపై దాడులు
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో శనివారం పట్టణంలో ఉన్న టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని 3000 జరిమానా విధించడం అయినది. కమిషనర్ మాట్లాడుతూ టిఫిన్ సెంటర్లలో పార్సల్ కట్టేటప్పుడు చట్నీని ప్లాస్టిక్ కవర్లో కడితే కఠిన చర్యలు తప్పవని తెలిపినారు. మిగిలిపోయిన చట్నీనీ ఫ్రిజ్లో పెట్టి తిరిగి మరసటి రోజు వాడకూడదని తెలిపినారు.

தொடர்புடைய செய்தி