చందయ్య పల్లిలో ఉగాది జాతర

53பார்த்தது
బుగ్గారం మండలంలోని చందయ్యపల్లిలో ఆదివారం సాయంత్రం ఉగాది జాతర ఘనంగా జరిగింది. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి భారీగా భక్త జనం హాజరయ్యారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రముఖులు, పలు పార్టీల నేతలు, హాజరయ్యారు. ఎస్సై శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జాతర రాత్రి వరకు కొనసాగింది.

தொடர்புடைய செய்தி