ఎమ్మెల్సీ కోదండరాం కు ఘనంగా పౌర సన్మానం

60பார்த்தது
ఎమ్మెల్సీ కోదండరాం కు ఘనంగా పౌర సన్మానం
తెలంగాణ ఉద్యమాల రథ సారథి, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య యం. కోదండరాం ను ఎమ్మెల్సీ గా నియామకం అయినందుకు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఘనంగా పౌర సన్మానం గావించి సత్కరించారు. టిజెఎస్ రాష్ట్ర నాయకులైన కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన ఈ పౌర సన్మానం కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా విశిష్టత, ఉద్యమాల సమయంలో ఇక్కడ నుండి జరిగిన ఉద్యమ నేపథ్యంలను గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி