జగిత్యాల: అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్

77பார்த்தது
జగిత్యాల: అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్
జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా వద్ద భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి జగిత్యాల విభాగ్ సంఘచాలక్ ఆర్ఎస్ఎస్ డాక్టర్ శంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ తో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி