మాజీ సర్పంచ్ ల అరెస్ట్.. బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్భంధం

56பார்த்தது
బుగ్గారం మండలంలోని తాజా మాజీ సర్పంచులను మహిళా సర్పంచ్ ల భర్తలను గురువారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. పెండింగ్ బిల్లుల కోసం నిరసనలతో పాటు తాజా మాజీ సర్పంచ్ లు అసెంబ్లీని ముట్టడించకుండా ఆపేందుకు పోలీసులు బుధవారం రాత్రి నుండే వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி