కొండాపూరు: యువత ఆత్మహత్యలకు పాల్పడొద్దు : ధర్మపురి సీఐ

54பார்த்தது
కొండాపూరు: యువత ఆత్మహత్యలకు పాల్పడొద్దు : ధర్మపురి సీఐ
చిన్న చిన్న విషయాలకు కలత చెంది క్షనికావేశంతో యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ధర్మపురి పోలీసు సీఐ ఎలపాటి రాం నర్సింహారెడ్డి హితవు పలికారు. ఇటీవల యువత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనల నేపథ్యంలో సీఐ రాం నర్సింహారెడ్డి రెడ్డి స్పందించి ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు, కష్ట, సుఖాలు, బాధలు, బంధీల వంటి అనేక ఇబ్బందులు ఉంటాయన్నారు. వాటిని యువత ఆత్మస్థైర్యంగా గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలన్నారు.

தொடர்புடைய செய்தி