ఇజ్రాయెల్ దాడులు.. 10 మంది చిన్నారులు మృతి

61பார்த்தது
ఇజ్రాయెల్ దాడులు.. 10 మంది చిన్నారులు మృతి
ఇజ్రాయెల్ దేశం గాజాపై భీకర దాడులకు పాల్పడుతోంది. గాజాలోని మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో సైనికులను మోహరించి దాడులు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన దాడుల్లో దాదాపు 30 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో పదిమందికి పైగా చిన్నారులే ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி