ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ

73பார்த்தது
ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2025 భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ చెలరేగి ఆడుతున్నారు. ఇషాన్ కిషన్‌ హాఫ్ సెంచరీ సాధించారు. కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. రాజస్థాన్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కిషన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌కు తెరలేపారు. దీంతో 13 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 178/2గా ఉంది. క్రీజులో నితీష్ కుమార్ 19, ఇషాన్ కిషన్ 59 పరుగులతో ఉన్నారు.

தொடர்புடைய செய்தி