స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం

72பார்த்தது
స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ వర్సిటీలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్‌ విభాగాల్లో శిక్షణ అందించనున్నారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(YISU) వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో తరగతులు నిర్వహిస్తారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி