ఎలాగైనా సరే పాపులర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఓ పెద్దాయన శవం వద్ద ఒక యువకుడు రీల్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అసలు బుద్ధి లేకుండా శవం వద్ద రీల్స్ చేయడం ఏంటి? ఈ వీడియో చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నానే. పాపులారిటీ పొందడం కోసం యువత ఈ విధంగా దిగజారిపోతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.