శరీరాలపై భారత్, పాక్ జెండాల రంగులు (VIRAL)

63பார்த்தது
శరీరాలపై భారత్, పాక్ జెండాల రంగులు (VIRAL)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం టీమిండియా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. దీంతో భారత జట్టుకు తమకు తోచిన రీతిలో ఉత్సహాన్ని నింపుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇద్దరు అభిమానులు తమ శరీరాలపై భారత్, పాక్ జెండాల రంగులు వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி