బంగ్లా పై విజయం.. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు

53பார்த்தது
బంగ్లా పై విజయం.. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు
చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 179 విజయాలు సాధించింది. మరో 178 ఓటములు, 222 మ్యాచ్లను డ్రా, ఒకటి టైగా ముగించింది. దీంతో అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో టీమ్ గా భారత్ నిలిచింది.

தொடர்புடைய செய்தி