భారత్ బ్యాటింగ్.. జట్లు ఇవే

51பார்த்தது
భారత్ బ్యాటింగ్.. జట్లు ఇవే
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
IND: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
RSA: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, మార్క్‌రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, యెన్సెన్, ఆండిలే సిమెలనే, గెరాల్డ్ కొయిట్జీ, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా.

தொடர்புடைய செய்தி