ఇండియా చాలా చాలా కఠినమైనది: ట్రంప్ (వీడియో)

69பார்த்தது
అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టారిఫ్‌లు, వాణిజ్య పరమైన అసమతుల్యత గురించి మాట్లాడుతూ.."భారత్ చాలా చాలా కఠినమైనది. ప్రధాన మంత్రి ఇప్పుడే వెళ్లిపోయారు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. కానీ మీరు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు. వారు మాకు 52% టారిఫ్‌లు వసూలు చేస్తే, మేము వారికి దాదాపు ఏమీ వసూలు చేయము," అని ట్రంప్ అన్నారు.

தொடர்புடைய செய்தி