ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు

79பார்த்தது
ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 81,133 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 24,808 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎం అండ్ ఎం , HUL, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్, టాటా మోటార్స్, JSW స్టీల్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி