IIFA అవార్డులు: ఉత్తమ నటుడిగా షారుక్‌ ఖాన్‌ (వీడియో)

75பார்த்தது
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డులు అట్టహాసంగా నిర్వహించారు. షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌'కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇందులో షారుక్‌ ఖాన్‌ ఉత్తమ నటుడిగా అవార్డు లభించడం విశేషం. షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌'కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇందులో షారుక్‌ ఖాన్‌ ఉత్తమ నటుడిగా అవార్డు లభించడం విశేషం.

தொடர்புடைய செய்தி