ఉదయం టిఫిన్ తినకపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశం

77பார்த்தது
ఉదయం టిఫిన్ తినకపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశం
ఉదయం 8 గంటల్లోపు టిఫిన్ చేయకపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం తెలిపింది. అసలు ఉదయం తినడమే మానేస్తే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. శరీరం బలహీనంగా అనిపిస్తుంది. శక్తి లేకపోవడం వల్ల రోజంతా అలసిపోతారు. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. శరీరంలో పోషకాల లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి. కోపం పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

தொடர்புடைய செய்தி