TG: HCU విద్యార్థులకు మాజీ మంత్రి KTR భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో రేవంత్ సర్కారుకు KTR వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి చెట్లు కొట్టడం ఆపకపోతే హైదరాబాద్ ప్రజలు, బీఆర్ఎస్ నేతలతో కలిసి HCUకు మార్చ్ చేస్తాం చేస్తామని అన్నారు. ఎక్కడినుండో వచ్చిన HCU విద్యార్థులకు ఉన్న ప్రేమలో 1% కూడా రేవంత్ రెడ్డికి లేదని KTR అసహనం వ్యక్తం చేశారు.