IED బాంబుల లభ్యం.. పేల్చేసిన CRPF (వీడియో)

584பார்த்தது
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో రెండు బాంబులను CRPF నిర్వీర్వం చేసింది. కూంబింగ్ చేపట్టిన CRPF బృందానికి అవపల్లి పరిధిలోని ముర్దండ గ్రామం సమీపంలో నక్సల్స్ అమర్చిన IED బాంబులను కనుగొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన CRPF 229 బెటాలియన్ సంయుక్త ఆపరేషన్‌లో వీటిని పేల్చి వేశారు.

தொடர்புடைய செய்தி