సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేశా.. క్షమించండి

72பார்த்தது
సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేశా.. క్షమించండి
బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఇటీవల వచ్చిన బెదిరింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ పేర్కొన్న నిందితుడు.. సల్మాన్‌ను బెదిరించి తప్పుచేశానని తాజాగా పేర్కొన్నాడు. ఇందుకు తనను క్షమించాలని కోరుతూ అదే నంబర్‌ నుంచి ముంబయి పోలీసులకు వాట్సప్‌ మెసేజ్ పంపించాడు.

தொடர்புடைய செய்தி