నాపై నాకే చిరాకు వేసింది: NTR (Video)

68பார்த்தது
‘దేవర’ విడుదల సందర్భంగా ఎన్టీఆర్, కొరటాల శివ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మీకు చిరాకు అనిపించిన సీన్ ఏంటి? అని ఎన్టీఆర్‌ను అడగ్గా.. గోవా సన్నివేశాల్లో బీపీ పెరిగిపోయింది. సీన్ అవగానే రూమ్‌లోకి వెళ్లి ఏసీ వేసుకొని పడుకున్నా.. వెంటనే కరెంట్ పోయింది. కరెంట్ వచ్చేసరికి షాట్ రెడీ అని పిలుపొచ్చింది. ఛీ అనిపించి నాపై నాకే చిరాకు వేసింది’ అని చెప్పకొచ్చాడు.

தொடர்புடைய செய்தி