శంకర్ సినిమాకి బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని వెళ్ళా: పవన్ కళ్యాణ్

1544பார்த்தது
శంకర్ సినిమాకి బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని వెళ్ళా: పవన్ కళ్యాణ్
డైరెక్టర్ శంకర్ తీసిన 'జెంటిల్ మేన్' సినిమాకి బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని వెళ్ళానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం సమీపంలోని కడియం వేమగిరి లేఅవుట్‌లో నిర్వహించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా 'మెగాపవర్‌ ఈవెంట్‌’లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను హీరో కాక ముందు చెన్నైలో 'జెంటిల్ మేన్' సినోమా టికెట్ బ్లాక్‌లో కొనుక్కుని చూశానని.. అంతటి క్రేజ్ ఉన్న గొప్ప డైరెక్టర్ శంకర్ అని పవన్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி