ముంపు సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

72பார்த்தது
ముంపు సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
1908లో హైదరాబాద్ వరద ముంపునకు గురైంది. ఆ వరదలను దృష్టిలో పెట్టుకుని అప్పటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో నగరం చుట్టూ వందలాది గొలుసు కట్టు చెరువులను తవ్వించారు. ఒక చెరువు నిండితే వరద మరో చెరువుకు చేరుకునెలా... ఇట్లా వరద హైదరాబాద్‌ను ముంచెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కానీ.. ఆ చెరువులు ఆక్రమణకు గురవ్వడంతో నేడు చిన్నపాటి వర్షానికే వరద ముప్పు పొంచివుంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి రేవంత్ చెరువుల ఆక్రమణపై దృష్టి పెట్టారు.

தொடர்புடைய செய்தி