విద్యుత్ షాక్ తో యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి

70பார்த்தது
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అరుణ(23) ఎల్బీనగర్లోని ఫ్లై డిస్టినేషన్ కన్సల్టేషన్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది. ఈనెల 10వ తేదీన అరుణ తన కార్యాలయంలో గూగుల్ మ్యాప్ నుండి కొంత మంది వ్యక్తులు అక్కడ వచ్చారు. ఉద్యోగం చేసే కార్యాలయంలో ముందు బాల్కనీలో ఒక ప్లేక్సీ బోర్డుని ఏర్పటు చేస్తున్నరు. ఈ క్రమంలో అరుణకు బోర్డు పట్టుకుని సహాయం చేస్తుండగా ప్రమాదవశాస్తు కరెంట్ తీగలు తగిలి పక్కకు పడిపోయింది.

தொடர்புடைய செய்தி