అకాల వర్షం అతలాకుతలం

61பார்த்தது
అకాల వర్షం అతలాకుతలం
హైదరాబాదు భాగ్యనగరము యాకోత్పురా పరిధిలోగల పలు ప్రాంతాలలో గురువారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్వతీసుకుని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி