ఓయూలో ఉద్రిక్తత

69பார்த்தது
ఓయూ లో బీఆర్ఎస్వి విద్యార్థుల నిరసన వ్యక్తం చూస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు. రాహుల్ గాంధీపై బి. ఆర్. ఎస్. వి. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ ఎన్సీసి గేట్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీ తెలంగాణా యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్డుకున్న పోలీసులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

தொடர்புடைய செய்தி