హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్

67பார்த்தது
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కోర్టులో హాజరవ్వాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం 10. 30 గంటలకు హాజరవ్వాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసిన హైడ్రా వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు కోరింది.

தொடர்புடைய செய்தி