నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ దావా పిటిషన్ లో మంత్రి కొండ సురేఖకు కోర్ట్ సమాన్లు జారీ చేశారు. ఈనెల 23వ తేదీన వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను కోర్టు కోరింది. నాగార్జున పిటిషన్ లో రెండో సాక్షి వెంకటేశ్వర వాంగ్మూలం పూర్తి. తదుపరి విచారణ ఈనెల 23 కు వాయిదా వేసిన నాంపల్లి స్పెషల్ మెజిస్టిక్ కోర్ట్.