ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో వీహెచ్ హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు రావాలి అనే చట్టాన్ని తీసుకువచ్చి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు రాజీవ్ గాంధీ. దేశ సమగ్రత గురించి ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ కి నివాళులర్పిస్తున్నాo అని మంత్రి అన్నారు.