తార్నాక: ఓయూలో ఎన్ఎస్యూఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

80பார்த்தது
ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల అవరణలో నిర్వహించి, ఎన్ఎస్యూఐ జెండా ఆవిష్కరించి నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వానికి తెలియజేసే విషయములో ముందు ఉంటామన్నారు.

தொடர்புடைய செய்தி