హైదరాబాద్ నాచారంలోని శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణలతో మారుమోగిన దేవాలయం. శివేశ్వరుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు అంతేకాకుండా శివరాత్రి ఉత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు.