చిల్కానగర్ డివిజన్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన ధ్యేయమని చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ బుధవారం అన్నారు. వారు డివిజన్ లోని పలు కాలనీలో బస్తీల్లో ప్రజల అభ్యర్థన మేరకు ఖాళీగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్లపై డివిజన్ లో చీకటిగా ఉన్న ప్రాంతాల్లో నూతన ఎలక్ట్రికల్ లైట్స్ ని ఏర్పాటు చేసి ఆ పనులను పర్యవేక్షించారు.