మెట్రో పార్కింగ్ ను ఉచితం కల్పించాలి

52பார்த்தது
ఉప్పల్ మెట్రో పార్కింగ్ ను ఉచితం కల్పించాలని దాదాపు నెలరోజుల నుండి పోరాటం చేస్తున్నారు. దీనికి ప్రతీకగా మెట్రో సంస్థ, ఎల్&టీ సంస్థ అమలు చేస్తుట్లుగా నటిస్తూ దోబూచులాడుతూ రోజుల వారిగా వాయిదా వేస్తూ ఉంది. దీంతో ఆదివారం ప్రయాణికులు, డీవై ఎఫ్ఐ, పీవైఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందామని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி