హైదరాబాద్ సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలి

81பார்த்தது
ప్రతి ఇంటి నుంచి 100% చెత్త సేకరించి హైదరాబాద్ సిటీని క్లీన్ అండ్ గ్రీన్ మార్చాలని గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మంగళవారం ఆమె క్యాంపు కార్యాలయంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి స్వచ్ఛ ఆటో రిక్షాలను కార్మికులకు డిప్యూటీ మేయర్ పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా చెత్త సేకరణను చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி