గాంధీ ఆసుపత్రిలో మందుల కొరత ఉంది: హరీశ్ రావు

64பார்த்தது
గాంధీ ఆసుపత్రిలో మందుల కొరత ఉందని శనివారం మాజీ మంత్రి హరీశ్రవు అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన పేషంట్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే పెద్ద ఆసుపత్రి గాంధీలో పారాసిటమాల్, గ్యాస్కు సంబంధించిన
మందుల కొరత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ
ఆసుపత్రిలో సర్కారు పాలన ఇలా ఉందన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி